Kalpitha Nayakudu (The Fabricated Leader) — Volume 1
₹900.00కల్పిత నాయకుడు — The Fabricated Leader (Volume 1)
అబద్ధపు పునాదులపై నిర్మించబడిన నాయకుడు
రచయిత హమారా ప్రసాద్ గారి కలం నుండి వెలువడిన తెలుగు గ్రంథం — చరిత్ర, రాజకీయ కథనాలను విమర్శనాత్మక దృష్టితో పరిశీలించే మొదటి సంపుటి.

