అంబేద్కర్ సిద్ధాంతాలు అని చెప్పుకుంటూ, అనుక్షణం కులోన్మాదంతో సొసైటిని బ్రస్టూపట్టించే ఇలాంటి ముర్ఖులను తయారు చేసి వెళ్లావా.? అంబేద్కర్ మహాశయా.?
నిన్న ఇండియా Vs ఆస్ట్రేలియా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరిగి ఇండియా ఓడిపోగానే సోషల్ మీడియాలో మేము అంబేద్కర్ వాదులం ని చెప్పుకొనే మూర్ఖులు చేసిన హడావిడి, అంత ఇంతా కాదు. ఈ మూర్ఖులకు అది ఒక గేమ్ అనే కనీస జ్ఞానం కూడా లేకుంగా సోషల్ మీడియాలో హిందూ మతంపై వాళ్ళకున్న విద్వేషాన్ని, విషాన్ని ఎంతలా చిమ్మరో మనం చూసాము. ఒక అంబేద్కర్ కులోన్మాది ఆటాడు, క్రికెట్ టీం లో 7 మంది బ్రాహ్మణులూ ఉన్నారు,…
