అంబేద్కర్ సిద్ధాంతాలు అని చెప్పుకుంటూ, అనుక్షణం కులోన్మాదంతో సొసైటిని బ్రస్టూపట్టించే ఇలాంటి ముర్ఖులను తయారు చేసి వెళ్లావా.? అంబేద్కర్ మహాశయా.?

నిన్న ఇండియా Vs ఆస్ట్రేలియా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరిగి ఇండియా ఓడిపోగానే సోషల్ మీడియాలో మేము అంబేద్కర్ వాదులం ని చెప్పుకొనే మూర్ఖులు చేసిన హడావిడి, అంత ఇంతా కాదు. ఈ మూర్ఖులకు అది ఒక గేమ్ అనే కనీస జ్ఞానం కూడా లేకుంగా సోషల్ మీడియాలో హిందూ మతంపై వాళ్ళకున్న విద్వేషాన్ని, విషాన్ని ఎంతలా చిమ్మరో మనం చూసాము. ఒక అంబేద్కర్ కులోన్మాది ఆటాడు, క్రికెట్ టీం లో 7 మంది బ్రాహ్మణులూ ఉన్నారు, అందుకే ఓడిపోయింది అంటాడు. వీడిని ఏమనాలి.? దేశం మొత్తం 11 మంది ఇండియన్ టీం గా చూస్తుంటే, కొంత మంది, అంబేద్కర్ వాదులం అనే ఈ మూర్ఖులకు 11 మందిలో కులాలను వెతుకుతున్నారు. ఈ ముర్ఖులను ఏమనాలి.? ఇంకొంత మంది అంబేద్కర్ వాదులం అని చెప్పుకొనే వారు, 11 మంది లో ఒక్కడుకుడా దళితుడు లేడని అందుకే ఇండియా ఓడిపోయిందని అంటున్నాడు. కులం పిచ్చిపట్టిన ఈలాంటి ముర్ఖులా, అంబేద్కర్ వారసులు.? ఇదేనా అంబేద్కర్ సిద్ధాంతం అంటే.? దళితుడైతే ఓటమి ఉండదా.? స్వతంత్ర భారతావనిలో అంబేద్కర్ ఒక్క ఎన్నికలలో అయిన గెలిచాడా.? ప్రతి ఎన్నికలలో ఓడిపోయాడు కదా.? ఒరేయ్ గెలుపు-ఓటములు ప్రతి రంగంలో సహజం. నిన్న భరత్ ఓడిపోయినదంట్లో కులాలను, మతాలను వెతుకుతారెంట్ర మూర్ఖపు అంబేద్కర్ వాదుల్లరా.?

ఇంకోక అంబేడ్కరిస్టు అంటాడు కోట్ల మంది దేవుల్లున్న ఇండియా, ఆస్ట్రేలియా చేతిలో ఎలా ఒడిపోయింది అంటాడు. అరై అది ఒక గేమ్ రా. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు, అదే కదరా గేమ్ అంటే. శాశ్వతంగా ఎవరు గెలవరు, ఎవరు ఓడిపోరు. ప్రతిదానికి హిందుత్వం అడ్డుపెట్టి, హిందుత్వాన్ని విమర్శించుడేనా.? ఇదేం అంబేడ్కరిజం రా.. మా ఖర్మ కాకపోతే.? దేశానికి పట్టిన దరిద్రులురా మీరు. మీ పైత్యానికి అంబేద్కర్ వాదులము అని అంబేద్కర్ పేరు ఎందుకు వాడుకుంటున్నారు రా.?  ఇంకోడు అంటాడు క్రికెట్ లో కుడా దళితులకు Reservation కావాలంట.? అప్పుడు ఇండియా ఎవరి మీదైనా గెలుస్తుందంటా.! ఒరేయ్ sports లో Reservation ఏంట్రా.? రేపు ఆటో లో ప్రయనించేటప్పుడు, ఆటోలో కూడా ఒక సీట్ Reservation కావాలంట..రా..రా మీరు.? ఏం దరిద్రం రా మాకు.? ఇలాంటి దరిద్రాన్ని అంబేద్కర్ మాకు తగిలించి వెళ్ళాడా.? Private కంపెనీలలో Reservation కావాలా.? ఎవడో అప్పులు చేసుకొని కోట్లు పెట్టి వ్యాపారం చేసుకుంటుంటే, వాడి కంపెనీ లో నీకు Reservation ద్వార ఉద్యోగం ఇవ్వాలా.? నీకు బ్రెయిన్ లేకపోయినా, నీకు పనిచేయడం చాతకాకపోయిన నీకు వాళ్ళు ఉద్యోగం ఇచ్చి పందెం కోడిని మేపినట్లు మేపాలా.? ఇదేం న్యాయం రా.? సొంతంగా వ్యాపారాలు కూడా చేకుకోనివ్వరా.? ఆ వ్యాపారి  మిమల్ని పని చేయండి రా అని అడిగితే వాడిమీద ‘అట్రాసిటీ’ కేసు అనేది బోనస్.! Wow ఏం ఆలోచన శక్తిరా మిది.? ఇదేనా అంబేడ్కరిజం అంటే.? ఇలాంటి Society నేనా అంబేద్కర్ కలలు కన్నది.? అద్బుతం రా నైనా.?

కులం..కులం..కులం అని ప్రోద్దునా లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కులం అనే పదం వాడకుండా ఒక్కరోజైనా మీరు బ్రతకగాలరారా.? ఇంత కుల పిచ్చి మిలో పెట్టుకొని, మిగతా కులం వాళ్ళను, మీరు తిట్టడం ఏమిటి రా..బాబు.? కులం పిచ్చి పట్టిన మీరు, కుల రహిత సమాజం కావాలని, మిగతా కులాల మిద ఏడవడం ఏమిటిరా..? ఇది.. మా దరిద్రం కాకపోతే.! యే కులపోడు, వాడు ప్రోద్దునా లేవగానే తన కుటుంభం కోసం, పెళ్ళాం, పిల్లలకోసం, ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ, వాడి మానాన వాడు బ్రతుకుతుంటే.. వాడు కస్టపడి, అప్పుచేసుకొని బ్రతికే వ్యాపారంలో నీకు Reservation ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలా.? పనిలేని, పని చాతకాని నువ్వు వాళ్ళను పట్టుకొని కులం..కులం అని అరుస్తూ, కులం ద్వారా ఉద్యోగాలు కావాలనే నువ్వు, కుల రహిత సమాజం కోసం పోరాడుతావా.? మీ పైత్యం పాడుగాను.

ప్రతిభా ఉన్నోడికే ఉద్యోగం, ప్రతిభా ఉన్నోడికే sports లో ఆటగాలుగా ప్రవేశం, ప్రతిభా ఉన్నోడికే అవకాశాలు..

ఇలా ప్రతి రంగంలో ప్రతిభా ఉన్నవారికి మాత్రమే అవకాశాలు ఉండాలి. అప్పుడే దేశం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. అంతే కాని ప్రతి రంగంలో కులం..కులం అనే పిచ్చిపట్టిన కొంత మంది, ఇదే మా అంబేద్కర్ వాదమంటే… ఇలాంటి అంబేద్కర్ వాదం మాకు వద్దు.! ఇలాంటి అంబేద్కర్ వాదులు మాకు వద్దు..! 

మీరు, మీ వాదం.. నా దేశానికి ప్రమాదకరం. ఇకనైనా ఆటను, ఆటలాగా చుడండ్రా.!

జై శ్రీరాం 

హమారా ప్రసాద్ 

91777 77148

One Comment

  1. Every word you mentioned is like a diamond. Reservation should be provided only in education, not in jobs. The government should consider this approach and provide reservation in education so that people can pursue higher studies without having to spend a lot of money.

    Long live India! 🇮🇳 Mera Bharat Mahan! If everyone gets access to quality education, India will undoubtedly reach an outstanding position in the world. An educated India is a stronger, more prosperous, and more developed India.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *